యూరియా పై చేతులెత్తేసినట్టేనా?
. జూన్ నాటికి రాష్ట్రానికి రావాల్సింది 5 లక్షల మెట్రిక్ టన్నులు . ఇప్పటివరకు వచ్చింది 2.19 లక్షల మెట్రిక్ తనులే యూరియా కోసం మూడు సార్ల కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖలు . విదేశీ యూరియా కేటాయింపులు లతో సరపర సమస్య . మరమ్మతులతో రామగుండంలో ఆగిన ఉత్పత్తి.నేటి సత్యం.. యూరియా కోసం అన్నదాతలు దుకాణాల ముందు క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి తప్పేలా లేదు వానాకాలం సీజన్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన యూరియాను...