నేటి సత్యం వెబ్సైట్ ప్రారంభం
స్తోత్రం : వర వరదాత్రి! భక్తజన వందిత! కామిత హర్ష ప్రాపకా! గురు కరుణారవింద బహుకోమల నేత్ర! సురక్షణప్రదా! పరమ దయాబ్ది! శిష్ఠ జన పా ల! సుహస్త విశేష సంయుతా! సురగురు పూజితామల సుశోభ ప్రదా! నవ దుర్గ ప్రోవుమా ! దుర్గమ్మ మహాత్మ్యం — "శిలపాలెం గ్రామ రక్షణ" పూర్వ కాలంలో ఒక చిన్న గ్రామం ఉండేది — పేరు శిలపాలెం. ఈ గ్రామం శాంతియుతంగా, సుభిక్షంగా ఉండేది. కానీ ఒకసారి అటవీ దోపిడీదారుల...