Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

11 ఏళ్లలో మోడీ ప్రభుత్వ పాలనలో దేశానికి విశ్వఖ్యాతి…

ఎన్నో చారిత్రక, సాహసోపేత నిర్ణయాలతో , విజయాలతో మోదీ ప్రభుత్వ పాలన...11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం... సంకల్ప సాకారం పేరిట చేపట్టాల్సిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలి..గన్నేరువరం. ఈరోజు తెలంగాణ. జూన్ 6(ముడికే రమేష్ యాదవ్): గన్నేరువరం మండల కార్యశాల లో బీజేపీ అధ్యక్షలు తిప్పర్తి నికేష్ మాట్లాడుతు 2014 నుండి నేటి వరకు 11 ఏళ్ల మోడీ ప్రభుత్వ పాలనలో భారతదేశానికి విశ్వఖ్యాతి వచ్చిందని , దేశ దిశా దశ మారిందని , గత 11...

Read Full Article

Share with friends