Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ బడిలో విద్యార్థుల చేరుటకై ఊరిలో బడిబాట ఉపాధ్యా యులు

విద్యార్థుల చేరిక కై "ఏల్లూరు లో బడిబాట " కొల్లాపూర్, జూన్ 10. (ఈ రోజు తెలంగాణ ప్రతినిధి) పిల్లలకు ఉచితము గా పాఠ్య పుస్తకాలను, ఉచిత స్కూల్ డ్రెస్సులను, మధ్యాహ్న భోజన పథకము ను కల్పిస్తూ మంచి శిక్షకులైన ఉపాధ్యాయులచే ఉచితము గా విద్యాబోధన చేస్తున్న ప్రభుత్వ పాఠశాల లోనే మీ పిల్లలను చేర్పించండి అంటు ఎల్లూరు గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు ఏల్లూరు గ్రామం లోని బడి ఈడు పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు....

Read Full Article

Share with friends