Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా పోచమ్మ బోనాలు

మాదాపూర్ గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు... గన్నేరువరం : నేటి సత్యం , జూన్ 10 (ముడికే రమేష్ యాదవ్): గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలోపోచమ్మ బోనాలు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్నది బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ మాజీ సర్పంచ్ కుమ్మరి సంపత్,కుమ్మరి శంకర్,సంపతి శ్రీనివాస్, సంపతి వెంకటయ్య, సంపతి కొమురయ్య, సంపతి మొండయ్య, నవ్వుండ్ల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Read Full Article

Share with friends