Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీసీ రోడ్లను పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

*నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులను పరిశీలించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు* శేర్లింగంపల్లి. ఈరోజు తెలంగాణ. జూన్ 10 *శేరిలింగంపల్లి డివిజన్ లోగల తారానగర్ లో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులను జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ భాస్కర్, స్థానిక నాయకులతో కలిసి పర్యటించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు. అనంతరం కార్పొరేటర్ గారు మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని,...

Read Full Article

Share with friends