Neti Satyam
Newspaper Banner
Date of Publish : 10 June 2025, 4:47 pm Editor : Admin

మహాసభను జయప్రదం చేయండి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*అబ్దుల్లాపూర్ మెట్ సీపీఐ మండల మహాసభ లు జయప్రదం చేయండి: సిపిఐ నాయకులు*
అబ్దుల్లాపూర్ మెట్: జూన్ 10 ఈరోజు తెలంగాణ ప్రతినిధి మిమిక్రీ యాకన్న:

అబ్దుల్లాపూర్ మెట్ సీపీఐ మండల మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ చారీ ని కలిసి కరపత్రం కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పబ్బతి లక్ష్మణ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు అజ్మీర్ హరిసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.