మహాసభను జయప్రదం చేయండి
*అబ్దుల్లాపూర్ మెట్ సీపీఐ మండల మహాసభ లు జయప్రదం చేయండి: సిపిఐ నాయకులు* అబ్దుల్లాపూర్ మెట్: జూన్ 10 ఈరోజు తెలంగాణ ప్రతినిధి మిమిక్రీ యాకన్న: అబ్దుల్లాపూర్ మెట్ సీపీఐ మండల మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ చారీ ని కలిసి కరపత్రం కార్యక్రమంలో కార్యవర్గ...