రైతులకు రైతు భరోసా ఎప్పుడు?
రైతులకు వానకాలం రైతు భరోసా డబ్బులు వెంటనే రైతు లా ఖాతాలో జమ చేయాలి? వార్ల వెంకటయ్య సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు డిమాండ్, నేటి సత్యం నాగర్ కర్నూల్. జూన్ 11 తాడూరు మండలం భల్లన్ పల్లీ, గ్రామంలో సిపిఐ శాఖ మహా సభ సమావేశం డాంగట్ల వెంకటస్వామి అధ్యక్షతన జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వార్ల వెంకటయ్య సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, పాల్గొని మాట్లాడుతూ రైతులకు వానకాలం రైతు భరోసా...