మృతురాలికి నివాళులర్పించిన జూపల్లి
నేటి సత్యం కొల్లాపూర్ జూన్ 12.(నేటి సత్యం ప్రతినిధి:యస్.పి.మల్లిఖార్జున సాగర్) కొల్లాపూర్ మున్సిపల్ పరిధి లోని 12 వ వార్డు నివాసి కాంగ్రెస్ పార్టీ నాయకులు బోరెల్లి మహేష్ మాతృమూర్తి బోరెల్లి ఎల్లమ్మ (70, భర్త బోరెల్లి సంగేo) గత కొంత కాలం గా అనారోగ్యం తో చికిత్స పొందుతూ బుధవారం రోజు రాత్రి కొల్లాపూర్ పట్టణం లో మరణించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి, కొల్లాపూర్ శాసనసభ్యులు జూపల్లి కృష్ణారావు గురువారం ఉదయం మృతురాలు...