స్పందించిన కమిషనర్
నేటి సత్యం స్పందించిన కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ కు "కట్టా" ధన్యవాదాలు... కొల్లాపూర్, జూన్ 12 (నేటి సత్యం ప్రతినిధి) ప్రజలు , వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేసిన వెంటనే స్పందిస్తూ తగిన చర్యలు తీసుకున్న కొల్లాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్ కు కొల్లాపూర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా శ్రీనివాసులు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. కొల్లాపూర్ మున్సిపల్ టౌన్ పాత బస్టాండ్ చౌరస్తా రామాలయం ఎదురు గా గుడిపాటి రంగయ్య షాపు...