చెరగని చిరునామా” సినారె “
నేటి సత్యం తెలుగు సాహిత్య ప్రపంచానికి చెరగని చిరునామా" సినారే" కొల్లాపూర్, జూన్ 12 (నేటి సత్యం ప్రతినిధి). తెలుగు సాహిత్య ప్రపంచానికి చెరగని చిరునామా సినారే అని, విశ్వంభర కావ్యం ద్వారా తెలంగాణ సాహిత్యం ను విశ్వవ్యాప్తము చేసిన సాహిత్య ప్రజ్ఞాని సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) అని ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణం లో గురువారం ప్రముఖ కవి సాహితీవేత్త సింగిరెడ్డి...