(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన ఊరు మన బడి* *ప్రొఫెసర్ జయశంకర్ “బడిబాట” కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ గారు….
🔴 కొత్తపేట్ డివిజన్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మరియు ప్రైమరీ పాఠశాల కొత్తపేట, మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాల మోహన్ నగర్, శివమ్మ నగర్ పాఠశాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో *ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీ నాయికోటి పవన్ కుమార్ గారు* పాల్గొనడం జరిగింది.
అనంతరం పాఠశాల విద్యార్థులకు నూతన పాఠ్య పుస్తకాలు మరియు నూతన పాఠశాల యూనిఫాం పంపిణీ చేయడం జరిగింది. పాఠశాల విద్యార్థులందరూ ఎంతో శ్రద్ధగా చదువుకోవాలని పాఠశాలకు తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో వారితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు క్రిష్ణ రెడ్డి గారు, శంకర్ గారు, ఆంజనేయులు గారు, ఉపాధ్యాయులు మరియు నాయకులు మంచి రాజేష్, అశ్విన్ సింగ్, నిరంకి రవి, తోట మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నా
రు.
రు.