Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సామూహిక. అక్షరాభ్యాసం

పారువెల్ల గ్రామంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం.. గన్నేరువరం, నేటి సత్యం న్యూస్: జూన్ 13 (ముడికే రమేష్ యాదవ్ ) గన్నవరం మండలం పారువెల్ల గ్రామ పాఠశాలలో ఉదయం 10 గంటలకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంఈఓ కే రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యను పెంచాలని, అలాగే క్రమశిక్ష ను పెంపొందించాలని, చదువుతోపాటు సంస్కారం నేర్చుకోవాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఈ...

Read Full Article

Share with friends