ప్రజలు దేవుళ్ళు కాలనీలు దేవాలయాలు
నేటి సత్యం ప్రజలు దేవుళ్ళు కాలనీలు దేవాలయాలు.... చందానగర్ రైల్వే బ్రిడ్జిలో వర్షపు నీటిని తొలగించని పాలకులు. తెలంగాణ ఎవరి పాలయింది.. ఎవరు దోచుకుంటున్నారు..? నేటి సత్యం.హైదరాబాద్ జూన్13 , ప్రజా సమస్యలను పట్టించుకునే నాథుడు లేక అగమ్య గోచరంగా మారిన శేర్లింగంపల్లి నియోజక వర్గం అన్నమో రామచంద్ర అంటూ అల్లాడే రోజులు ఆసన్నమయ్యాయని బి ఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నేత మారబోయిన రవి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు...