పతనం అంచున సామ్రాజ్యవాదం — ప్రపంచ దేశాలలో యుద్ధ ఉన్మాదం
నేటి సత్యం *పతనం అంచున సామ్రాజ్యవాదం- ప్రపంచ దేశాల్లో యుద్ద ఉన్మాదం రెచ్చగొట్టే విదానం పై ప్రజా పోరాటాలకు సమాయత్తం కావాలి* *యంసిపిఐ (యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో* *అఖిలభారత ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ పిలుపు నేటి సత్యం. శేరిలింగంపల్లి. జూన్ 14 యంసిపిఐ (యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం లు జూన్ 12,13,14 తేదీలలో హైదరాబాద్ ఓంకార్ భవన్ బాగ్ లింగం పల్లి లో కామ్రేడ్ మేక మోహన్...