ఆపరేషన్ తక్షణమే నిలిపివేయాలి శాంతి చర్చలు జరపాలి
నీటి సత్యం ఆపరేషన్ తక్షణమే నిలిపివేయాలి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ . నేటి సత్యం.రంగారెడ్డి.జూన్ 14 దండకారణ్యం లో నల్లగుట్ట ప్రాంతంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేయాలని మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు నిర్వహించాలి అని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు శనివారం నాడు కొత్తూరు మండల కేంద్రంలో సిపిఐ గ్రామ శాఖ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై కార్మికులను...