శేరిలింగంపల్లి బీసీ సంఘం
నేటి సత్యం *శేరిలింగంపల్లి బి.సి సంఘం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, హరిశంకర్ గౌడ్ లకు సంపూర్ణ మద్దతు తెలిపిన* *-అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ* శేరిలింగంపల్లి, జూన్ 14 ( నేటి సత్యంప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బిసి సంఘం అధ్యక్షులు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ అధ్వర్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని, తెలంగాణ బీసీ పోలిటికల్ జెఏసి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుదగాని హరిశంకర్...