Neti Satyam
Newspaper Banner
Date of Publish : 15 June 2025, 4:31 am Editor : Admin

రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకూ రక్షణ కల్పించాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

14,6,2025, రోజు శేర్లింగంపల్లిలో భారత జాతీయ మహిళా సమాఖ్య మూడవ మహాసభ టీ వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం డి ఫై మీద గారు హాజరై మాట్లాడుతూ భారత జాతీయ మహిళా సమాఖ్య నాటికి 71 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల చరిత్ర మన సమైక్యకు,ఉందని నాటినుండి నేటి వరకు మహిళా సమస్యలపై అనేక సుదీర్ఘ,పోరాటాలు నిర్వహించిన సంఘం ప్రతిరోజు ఏదో సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉన్నాయి హింస హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి కానీ పాలకవర్గాలు వైఫల్యం చెందుతున్నాయని చెప్పడం జరిగింది అట్లాగే ఈ మహాసభలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు టి రామకృష్ణ గారు మాట్లాడుతూ సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు ఈరోజు ప్రతి పనిలో ముందుంటున్నారు వారిని గౌరవించాలని మహిళా సంఘం బలోపేతానికి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని మహిళలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని అట్లాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని మనకొచ్చే హక్కులను సొంతంగా పోరాడి తెచ్చుకోవాలని మహిళలకు ధైర్యాన్ని చెప్పారు అట్లాగే నాయకులు చందు యాదవ్ గారు ప్రజానాట్యమండలి నాయకులు సుధాకర్ లు మాట్లాడుతూ శేర్లింగంపల్లి లో మహిళా సంఘం జిల్లాలోని గుర్తింపు వచ్చేలాగా వారికి మా సహకారం ఉంటుందని చెప్పడం జరిగింది భారతీయ మహిళా సమాఖ్య నూతన కమిటీ 7 వీరితో ఎన్నుకోవడం జరిగింది

అధ్యక్షురాలు టి వరలక్ష్మి

ప్రధాన కార్యదర్శి డి లక్ష్మి

ఉపాధ్యక్షులు ఈశ్వరమ్మ చంద్రకళ

సహాయ కార్యదర్శి బాలమ్మ శేషమ్మ తిరుపతమ్మ లతోపాటు 15 మంది కౌన్సిల్ ఎన్నుకోవడం జరిగింది