రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకూ రక్షణ కల్పించాలి
నేటి సత్యం 14,6,2025, రోజు శేర్లింగంపల్లిలో భారత జాతీయ మహిళా సమాఖ్య మూడవ మహాసభ టీ వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం డి ఫై మీద గారు హాజరై మాట్లాడుతూ భారత జాతీయ మహిళా సమాఖ్య నాటికి 71 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల చరిత్ర మన సమైక్యకు,ఉందని నాటినుండి నేటి వరకు మహిళా సమస్యలపై అనేక సుదీర్ఘ,పోరాటాలు నిర్వహించిన సంఘం...