సిపిఎం పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది
నేటి సత్యం గండిపేట్ సిపిఎం పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది పగడాల యాదయ్య సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సిపిఎం పార్టీ నిరంతరం పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ అని సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. శేరిలింగంపల్లి, గండిపేట్ మండలాల ముఖ్య కార్యకర్తల శిక్షణ తరగతులు గచ్చిబౌలి సుందర విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నిరంతరం పేదల కష్టాలపై పోరాటం నిర్వహిస్తూ పాలకపక్ష ప్రజా...