శాంతి చర్చలు జరపండి పాలమాకుల జంగయ్య
ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి మావోయిస్టులతో శాంతి చర్చలు నిర్వహించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ .ఆపరేషన్ కగారు వెంటనే నిలిపివేయాలి మావోయిస్టులతో శాంతి చర్చలు నిర్వహించాలి కాల్పుల విరమణ చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో ప్రచురించిన గోడపత్రికలను నేడు శంషాబాద్ మండల కేంద్రంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు కే రామస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు...