చలో ఇంద్ర పార్క్. బాతు రాజు
చలో ఇంద్ర పార్క్. బాత రాజు సరూర్నగర్. నేటి సత్యం. జూన్ 16 *ఆపరేషన్ కగార్ ను ఆపాలని డిమాండ్ చేస్తూ గోడ పత్రికను విడుదల చేయడం జరిగినది రేపు ఇందిరా పార్క్ లో ఏర్పాటు చేసిన మహా ధర్నాను విజయవంతం చేద్దాం* ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ సరూర్నగర్ మండల కార్యదర్శి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు నర్సింహ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్ వారు...