Neti Satyam
Newspaper Banner
Date of Publish : 19 June 2025, 7:10 am Editor : Admin

తెలంగాణ సాయుధ పోరాట. వీర వనిత కామ్రేడ్ సుగుణమ్మ ఇక లేరు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు.. కామ్రేడ్ శాఖమూరి సుగుణమ్మ గారు. అమర్ హాయ్..

తెలంగాణ. నైజాం సర్కార్కును గజగజలాడించిన.  సాయుధ పోరాట. యోధురాలు. మనల్ని వదిలి వెళ్లడం. పార్టీకి తీరని లోటని. సిపిఐ శేలింగంపల్లి కార్యదర్శి సిపిఐ.రామకృష్ణ అన్నారు

ఇసునూరి. దొర కోటను బద్దలు కొట్టిన. వీరవనిత.. కామ్రేడ్స్ సుగుణమ్మ ఆత్మకు శాంతి. కలగాలి. ఆమె ఆశయాలను ఆదర్శంగా కొనసాగిస్తాం. కే చందు యాదవ్. జిల్లా కౌన్సిల్ కే సుధాకర్ ప్రజానాట్యమండలి మండలి. తుపాకుల రాములు మండల అధ్యక్షుడు.  శోభన్. కృష్ణ. వరుణ్