ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి పాలమాకుల జంగయ్య
నేటి సత్యం శంకర్పల్లి భారత కమ్యూనిస్టు పార్టీ 12వ మహాసభ శంకర్పళీ. మండల కేంద్రంలోని బి వి ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో సిపిఐ మండల కార్యదర్శి పి సుధీర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగన్న ముఖ్యఅతిథిగా పాల్గొన్నార మరో ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ రామస్వామి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రభు లింగం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్...