Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మునగనూరులో అంతర్జాతీయ యోగా దినోత్సవం

*మునగనూరులో అంతర్జాతీయ యోగా దినోత్సవం* మునగనూరు: 21 జూన్ నేటి సత్యం ప్రతినిధి మిమిక్రీ యాకన్న : తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని మునగనూర్ గ్రామం శాంతిని కేతన్ స్కూల్ ప్రక్కన యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో మహేశ్వరం జిల్లా సంఘచాలక్, మననీయ మల్ రెడ్డి బల్వంత్ రెడ్డి,ముఖ్య అతిధిగా మాజీ ఎంపీ Dr. బూర నర్సయ్య గౌడ్ పాల్గొని, యోగాసనాలు వేశారు. ఆయన మాట్లాడుతూ... యోగ మానసిక శారీరక దృఢత్వాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని, 175 దేశాలలో...

Read Full Article

Share with friends