Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedకాంగ్రెస్ నాయకుడు సురేష్ ముదిరాజ్ 100 మంది కార్యకర్తలతో సిపిఐ లో చేరిక

కాంగ్రెస్ నాయకుడు సురేష్ ముదిరాజ్ 100 మంది కార్యకర్తలతో సిపిఐ లో చేరిక

*100 మందితో సిపిఐ లో చేరిక సురేష్ ముదిరాజ్. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సిపిఐ రామకృష్ణ*

శేర్లింగంపల్లి. నేటి సత్యం. జూన్ 21

మక్త.మహబూబ్పేట్ సిపిఐ శాఖల పునర్నిర్మాణం చేస్తూ పార్టీలోకి వందమంది కార్యకర్తలతో చేరిన సురేష్ ముదిరాజ్..

సురేష్. అనివార్యకరణాల వల్ల వేరే పార్టీలో పని చేసిన. ఆయన ఎర్రజెండా సిద్ధాంతాల వైపే ఉండేవారు.

ఇప్పుడు మదర్ పార్టీలోకి చేర్చుకున్నందుకు. నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథులుగా. సిపిఐ రామకృష్ణ శేర్లింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ. సురేష్ ముదిరాజ్ గొప్ప నాయకుడు.. ఆయన ఎక్కడ ఉన్నా కమ్యూనిజం వైపే ఆయన ఆలోచనలు ఉండేవి. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ లోనికి రావడం పార్టీ బలోపేతానికి. బలం చేకూరుందని. రామకృష్ణ అన్నారు. పార్టీ సిద్ధాంతాల. మేరకు అందరం కలిసి.. పనిచేయాలని . రామకృష్ణ కోరారు.. కార్యకర్తలకు కండువలుగా స్వాగతించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె చందు యాదవ్ జిల్లా సమితి. ఏ సుధాకర్ ప్రధానాట్యమండలి జిల్లా అధ్యక్షులు. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments