వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలను వాడవాడల జరపాలి పాలమాకుల జంగయ్య
*100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలను వాడవాడల నిర్వహించండి. సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య* శంషాబాద్. నేటి సత్యం. జూన్ 22 ... భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో శంషాబాద్ మండలంలో అన్ని గ్రామాలలో నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు ఆదివారం నాడు శంషాబాద్ పట్టణంలోని మహిళా మండలి భవన్ లో జరిగిన సిపిఐ శంషాబాద్ మండలం నాలుగోవ మహాసభ లో ఆయన పాల్గొని...