ఎన్నికల హామీలను అమలు చేయాలి. విద్యా కు చట్టని అమలు చేయాలి అనిల్ కుమార్
ఎన్నికల హామీలను అమలు చేయాలి. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి. డి హెచ్ పి ఎస్ అనిల్ కుమార్ నేటి సత్యం. హైదరాబాద్. జూన్ 23 హైదరాబాదు: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని,ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్)...