ప్రజా ఉద్యమాల ఊపిరి. సిపిఐ ఎర్ర జెండా. ఎం బాల నరసింహ
నేటి సత్యం నాగర్కర్నూల్ జిల్లా 23 03 2025 సోమవారం ప్రజా ఉద్యమాల ఊపిరి, సిపిఐ ఎర్రజెండా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం బాల నరసింహ ప్రజా సమస్యలపై ప్రతిఘటన పోరాటాలకు కార్యకర్తలు శ్రేణులు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ పిలుపునిచ్చారు. సోమవారం నాడు బిజినపల్లి మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 18వ, మండల మహాసభ సందర్భంగా డాక్టర్ బి.ఆర్, అంబేద్కర్ విగ్రహం కాడ...