వరద ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరిస్తాం గాంధీ
*వరదముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరిస్తాం* పి ఎస్సీ చైర్మన్. ఎమ్మెల్యే. ఆర్కపూడి గాంధీ నేటి సత్యం. శేరిలింగంపల్లి. జూన్ 24 *వరద ముంపు సమస్య నుండి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. నాలా పనులపై భయందోళనలో ఉన్న స్థానికప్రజలకు జరుగుతున్న పనులను పర్యవేక్షించి సమస్య లేకుండా ప్రజలకు మేలు జరిగేలా నాలా పనులను నిర్మించాలని అధికారులను ఆదేశించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.* *శేరిలింగంపల్లి డివిజన్ లోగల తారనగర్ సాయి బాబా దేవాలయం వద్ద...