ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాద దాడిని ఖండిస్తున్నాం ప్రపంచ శాంతిని నెలకొల్పదం జంగయ్య
ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాద దాడి నీ ఖండిద్దాం ప్రపంచ శాంతిని నెలకొల్పుదాం సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య నేటి సత్యం. కొత్తూరు. జూన్ 24 .. ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాద దాడిని తీవ్రంగా ప్రతిఘటిద్దాం ప్రపంచ శాంతిని నెలకొల్పుదాం అని సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య పిలుపునిచ్చారు సోమవారం నాడు సిపిఐ పార్టీ కొత్తూరు మరియు నందిగామ మండల మహాసభ కొత్తూరు మండల పరిధిలోని జెపి దర్గాలో మామిడి శేఖర్...