(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇజ్జత్ నగర్. శ్రీ శ్రీ నల్ల పోచమ్మ. విగ్రహవం ధ్వంసం చేసినా వారిని కఠినంగా శిక్షించండి.. గుడి కమిటీ సభ్యులు
శేర్లింగంపల్లి. నేటి సత్యం. జూన్ 25
- తేదీ24-6-25 మంగళవారం రోజున. రాత్రి సమయంలో. ఇజ్జత్ నగర్ కాలనీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ. విగ్రహాన్ని. ధ్వంసం చేసి. వేరే విగ్రహాన్ని పెట్టిన దుండగులు..

గుడి కమిటీ సభ్యులు మాదాపూర్ పిఎస్ లో. కంప్లైంట్ చేయగా. ఇద్దరినీ అరెస్ట్ చేసినారు పోలీసులు..
. ధ్వంసం చేసిన. అగ్రకులాలకు చెందిన. శ్రీనివాస్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి లాను అడగగా . గత 30 సంవత్సరాల క్రితం దళితులు ప్రతిష్ట చేసిన విగ్రహం ఉండకూడదని ఆలోచనతో. విగ్రహానికి ధ్వంసం చేసి. కొత్త విగ్రహాన్ని. పెట్టినాము అని సమాధానం చెప్పినారు. వీరిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో స్థానిక దళిత లు బీసీ ఎస్సీ ఎస్టీలు కంప్లైంట్ చేసి నారు.
సానుకూలంగా స్పందించిన పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి. విచారణ చేస్తూ ఉన్నారు.
దళితులు ప్రతిష్ట చేసిన అనే….నేపంతో. అమ్మవారి గుడినిలో విగ్రహాన్ని తొలగించిన. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బస్తీ వాసులు కోరుతున్నారు..