కుల దుర అహంకారంతో. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి. వేరే విగ్రహాన్ని పెట్టిన అగ్రకులం వ్యక్తులను అరెస్ట్ చేయాలి
ఇజ్జత్ నగర్. శ్రీ శ్రీ నల్ల పోచమ్మ. విగ్రహవం ధ్వంసం చేసినా వారిని కఠినంగా శిక్షించండి.. గుడి కమిటీ సభ్యులు శేర్లింగంపల్లి. నేటి సత్యం. జూన్ 25 తేదీ24-6-25 మంగళవారం రోజున. రాత్రి సమయంలో. ఇజ్జత్ నగర్ కాలనీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ. విగ్రహాన్ని. ధ్వంసం చేసి. వేరే విగ్రహాన్ని పెట్టిన దుండగులు.. గుడి కమిటీ సభ్యులు మాదాపూర్ పిఎస్ లో. కంప్లైంట్ చేయగా. ఇద్దరినీ అరెస్ట్ చేసినారు పోలీసులు.. . ధ్వంసం చేసిన. అగ్రకులాలకు...