కార్మికుల డిమాండ్లను పరిష్కరించండి పానుగంటి పర్వతాలు
*వెంకటేశ్వర యాచరీస్ కార్మికులు అడుగుతున్న న్యాయమైన కోరికలను తక్షణమే పరిష్కరించాలి* *పానుగంటి పర్వతాలు డిమాండ్* నేటి సత్యం శంషాబాద్. జూన్ 26 వెంకటేశ్వర యాచరీస్ కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు డిమాండ్ ఫరూక్నగర్ మండల పరిధిలోని వెలిజర్ల వెంకటేశ్వర యాచరీస్ పరిశ్రమ లో పనిచేస్తున్న కార్మికులు గత పది రోజులుగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సామరస్య పూర్వకంగా ధర్నా చేస్తున్నారు వారిని భయభ్రాంతులకు చేయడానికి యాజమాన్యం...