Neti Satyam
Newspaper Banner
Date of Publish : 26 June 2025, 2:03 pm Editor : Admin

కరీంనగర్ జిల్లా డ్రగ్స్. కూ.. తావులేదు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కరీంనగర్ సిపి గౌస్ అలం ఆధ్వర్యంలో డ్రగ్స్ డే నిర్వహించారు..

 

 

గన్నేరువరం, నేటి సత్యం న్యూస్ :జూన్ 26 (ముడికే రమేష్ యాదవ్):

కరీంనగర్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ పమేలా సత్పవతి, కమిషనర్ గౌస్ అలం ఆధ్వర్యంలో డ్రగ్స్ సంబంధించి వ్యాచరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నేరువరం మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.ఈ పోటిల్లో డ్రగ్స్ వాడటం వలన కలిగే నష్టాలను పటం గీసి చూపించారు. ఇందులో భాగంగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ప్రథమ బహుమతి. ఏ మానస ద్వితీయ బహుమతి పత్తి వైషాలి తృతీయ బహుమతి అక్షత గెలుపొందారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పవతి, సీపీ గౌస్ ఆలం, ఎస్ ఐ నరేందర్ రెడ్డి, గన్నేరువరం మండల ఏం ఈ వో కే రామయ్య తదితరులు పాల్గొన్నారు.