భూధన భూములు కబ్జాదారుల నుండి కాపాడాలి సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
*అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ .భూదాన భూములు భూ కబ్జాదారుల నుండి వాటిని కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్* నేటి సత్యం మహేశ్వరం. జూన్ 27 .. రోజురోజుకు ప్రభుత్వ భూములు మరియు భూదాన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని భూ కబ్జాదారుల నుండి వాటిని కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశాడు శుక్రవారం నాడు మహేశ్వరం పట్టణంలోని SVJ కన్వెన్షన్ హాల్ లో జరిగిన సిపిఐ 12వ మహేశ్వరం మరియు...