Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పీజేఆర్ ఫ్లై ఓవర్ ఓపెనింగ్ ఎనుముల రేవంత్ రెడ్డి

*గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పీజేర్ ఫ్లై ఓవర్ నేడు అనగా 28.6.25 శనివారం రోజున మధ్యాహ్నం 3.00 పీఎం  ప్రారంభోత్సవం* నేటి సత్యం. శేరిలింగంపల్లి. జూన్ 27 *శేరిలింగంపల్లి నియోజవర్గం ప్రజలు,ప్రజా ప్రతినిధులు , కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, శ్రేయభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం కార్యక్రమాన్నీ విజయవంతం చేయవల్సిందిగా మనవి గౌరవ పిఎస్సి...

Read Full Article

Share with friends