ఘనంగా చిత్రిక ఫ్యాబ్రిక్స్ బోటిక్ క్యూ ప్రారంభం
*తుర్కయంజాల్ లో ఘనంగా చిత్రక ఫ్యాబ్రిక్స్ బోటిక్యూ ప్రారంభోత్సవం* *తుర్కయంజాల్ :జూన్ 27 (నేటి సత్యం ప్రతినిధి మిమిక్రీ యాకన్న)* నాగార్జున సాగర్ జాతీయ రహదారి తుర్కయంజాల్ లోని షోరూం ప్రక్కన శుక్రవారం చిత్రక ఫ్యాబ్రిక్స్ అండ్ బోటి క్యు ను హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి చిత్రక ఫ్యాబ్రిక్స్ అండ్ బోటి క్యు నిర్వాహకులు తేజస్విని, సుకన్య, నరసింహారెడ్డిలతో కలసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కళ్లెం నవజీవన్ రెడ్డి...