కొల్లాపూర్ నియోజక వర్గాన్ని పారిశ్రామిక రంగంగా తీర్చిదిద్దాలి సిపిఐ
కొల్లాపూర్ నియోజకవర్గాన్ని పారిశ్రామిక రంగంగా తీర్చిదిద్దాలి ... కొల్లాపూర్ జూన్ 28 (నేటి సత్యం ప్రతినిధి: యస్.పి. మల్లికార్జున సాగర్) ప్రకృతి సహజ సిద్ధం గా ఎన్నో వనరులు ఉన్న కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పారిశ్రామిక రంగం గా అభివృద్ధి చేయాలనీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ ఎస్ఎండి ఫయాజ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశం లో ఫయాజ్ మాట్లాడుతూ నేడు...