మంత్రి అనుకుంటే పరిష్కరించవచ్చు కానీ…??
మంత్రి అనుకుంటే 24 గంటల్లో పరిష్కారం చేయవచ్చు జర్నలిస్టుల ఇళ్ల సమస్య పెద్ద పని కాదు రాత్రికి రాత్రికి కార్పొరేటర్ సంస్థలకు వందల వేల ఎకరాలను 50 రూపాయలకు కట్టిపెడుతున్న వానికి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం పెద్ద పని కాదన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు 1999లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నుంచి విలేకరులకు సంబంధించినటువంటి ఇండ్ల స్థలాల డిమాండ్ కొనసాగుతూనే ఉంది సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ఎండి ఫయాజ్ ...