సీజన్ వ్యాధులతో జర భద్రం జాగ్రత్త
*సీజన్ వ్యాధులతో జర భద్రం..* *జిల్లా ఉపవైద్యాధికారి డా.విజయలక్ష్మి* *సీజన్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం* *హాజరైన మండల ప్రత్యేక అధికారి రామారావు..* *పాల్గొన్న ఎంపీడీవో బన్సీలాల్* వర్షాకాలంలో వివిధ రూపాల్లో వచ్చే సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉపవైద్యాధికారి డా.విజయలక్ష్మి సూచించారు. మండల ప్రత్యేక అధికారి రామారావు ఆధ్వర్యంలో ఫరూక్ నగర్ మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం సీజన్ వ్యాధుల నివారణ, వనమహోత్సవం, వ్యవసాయ శాఖ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ...