Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉభయ కమ్యూనిస్టు పార్టీల విలీనాని కాంక్షించిన సుగుణమ్మ

ఉభయ కమ్యూనిస్టు పార్టీల విలీనాన్ని కాంక్షించిన సుగుణమ్మ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు శాకమూరి సుగుణమ్మ’సంస్మరణ సభ   నేటి సత్యం కొండాపూర్. జూన్ 28 ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసేందుకు,.అణగారిన వర్గాలకు ప్రాణం పోసేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల విలీనాన్ని కాంక్షించిన సుగుణమ్మ ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఆసన్నమైందని పలువురు వక్తలు అన్నారు. హైదరాబాద్, కొండాపూర్, సిఆర్ ఫౌండేషన్, ఇంద్రజిత్ గుప్తా హాల్ లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ప్రముఖ కమ్యూనిస్టు నేత...

Read Full Article

Share with friends