నిజం చెబితే మహా న్యూస్ పై దాడి చేస్తారా
తెలంగాణలో ఉన్నదంతా నాకిండ్రు... నిజం చెప్తే మహా న్యూస్ కార్యాలయం దాడి చేయిస్తావా...! ఇప్పటినుండి వాస్తవాలను బట్టబయలు చేసే జర్నలిస్టుల మేమే.. రంగారెడ్డి జూన్ 29 నేటి సత్యం న్యూస్ ప్రతినిధి: తెలంగాణలో టిఆర్ఎస్ పాలనలో 33 జిల్లాలలో స్థలాలను కబ్జాలకు గురిచేసి ఫామ్ హౌస్ లు నిర్మించుకొని అక్రమించుకున్న వాస్తవాలను మహా న్యూస్ ఛానల్ బట్టబయలు చేస్తే మా ఇజ్జత్ పోయిందని మాజీ మంత్రి కేటీఆర్ మహా న్యూస్ కార్యాలయం పై దాడి చేయడమే కాకుండా...