ఇజ్జత్ నగర్ లో ట్రాఫిక్ కష్టాలు. పరిష్కరించే నాధుడే కరువైయుండు
* నేటి సత్యం ఇజ్జత్ నగర్*
హైటెక్ సిటీ కూతపేటు దూరంలో ఉన్న ఇజ్జత్ నగర్. ప్రతిరోజు ట్రాఫిక్ తో నరకం అనుభవిస్తున్న కాలనీవాసులు. ఇంటి నుండి కాలు తీసి బయట పెట్టాలంటే. భయం. ఎక్కడికన్నా వెళ్లాలన్నా ఆఫీసులకు. జాబర్సుకు. పనిచేసుకునే వాళ్లకు. చాలా ఇబ్బంది అవుతా ఉంది… ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన. ట్రాఫిక్ ను నియంత్రణ చేయాలని . పలుమార్లు సీఐ ట్రాఫిక్. గారి దృష్టికి తీసుకువెళ్లిన. శూన్యం.
స్థానిక ఎమ్మెల్యే. ఆర్కపూడి గాంధీ గారి దృష్టికి తీసుకువెళ్లిన.
పరిష్కారం శూన్యం.
స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లిన. పరిష్కారం శూన్యం…
కాలనీ వాసులు ఎలక్షన్ల ముందల. ఇచ్చిన హామీలను నిలబెట్టని నాయకులకు. రాబోయే ఎలక్షన్లలో. సరైన నిర్ణయం తీసుకొని. మాకు న్యాయం చేసే నాయకుని ఎంచుకుంటామని. ప్రజలు కోరుకుంటున్నారు..
ప్రజలకు ఇన్ని సమస్యలు ఏర్పడుతున్న కనువిప్పు గాని నాయకులు అధికారులు. ఉండి లేనట్టే. కాబట్టి సంబంధిత అధికారులైన మాకు న్యాయం చేయండి ఇజ్జత్ నగర్ ప్రజల ఆవేదన RK