ట్రాఫిక్ వలయములో ఇజ్జత్ నగర్ కాలనీ. పట్టించుకునే నాధుడే కరువైయుండు
ఇజ్జత్ నగర్ లో ట్రాఫిక్ కష్టాలు. పరిష్కరించే నాధుడే కరువైయుండు * నేటి సత్యం ఇజ్జత్ నగర్* హైటెక్ సిటీ కూతపేటు దూరంలో ఉన్న ఇజ్జత్ నగర్. ప్రతిరోజు ట్రాఫిక్ తో నరకం అనుభవిస్తున్న కాలనీవాసులు. ఇంటి నుండి కాలు తీసి బయట పెట్టాలంటే. భయం. ఎక్కడికన్నా వెళ్లాలన్నా ఆఫీసులకు. జాబర్సుకు. పనిచేసుకునే వాళ్లకు. చాలా ఇబ్బంది అవుతా ఉంది... ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన. ట్రాఫిక్ ను నియంత్రణ చేయాలని . పలుమార్లు సీఐ...