రాజకీయాల కఅతీతంగా సంక్షేమ పథకాలు అందాలి
నేటి సత్యం శేర్లింగంపల్లి నియోజకవర్గం *అర్హులందరికీ రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలను అందించాలి* *వర్షాకాలంలో ప్రజల సీజనల్ సమస్యలను పరిష్కరించాలి* *శేరిలింగంపల్లి తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గారి వినతి పత్రం ఇస్తున్న యం సిపిఐ(యు) నాయకులు* నేటి సత్యం శేర్లింగంపల్లి. జూన్ 30 శేరిలింగంపల్లి మండలం:- అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని యం సి పి ఐ (యు) మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ డిమాండ్...