శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ లో భారీ చేరిక
*కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు* నేటి సత్యం. శేర్లింగంపల్లి. జూన్ 30 శేరిలింగంపల్లి:కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, అహర్నిశలు కష్టపడి పనిచేసిన నాయకులకు తగిన న్యాయం జరగకపోవడంతో, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఖాళి అవుతున్న విషయం విదితమే, ఈ నేపథ్యంలో తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీతోనే భవిష్యత్ ఉందని, కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ఉన్నత స్థాయిలో నిలుస్తుందని బలంగా నమ్ముతూ, ఈరోజు సీనియర్ నాయకులు సాయి నందన్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో, గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్...