మీడియా పై దాడిని ఖండిస్తున్నాం. ఓపికను పరీక్షించకండి
*ఓపిక చాలా పట్టాం .. ఇక ఉపేక్షించం..!* *మీడియాను బెదిరిస్తున్న మీరు మాజీ మంత్రులేనా ..* *మీకన్నా వీధి రౌడీలే నయం..* *ఉద్యమ సమయంలో మీడియా సేవలు గుర్తుకు రాలేదా..?* *మీడియా సంస్థలపై దాడి చేస్తామంటూ బెదిరిస్తారా..?* *కాంగ్రెస్ సహనాన్ని పరీక్షించవద్దు..* *తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు..* *మహా టీవీపై దాడి, దౌర్జన్యం ప్రజలెవరూ హర్షించరు..* *షాద్ నగర్ లో ఓ యువ నాయకుడి తతంగం త్వరలోనే..* *ఫోన్ ట్యాపింగ్ అత్యంత హీనమైన చరిత్ర..*...