మహనీయుల విగ్రహాలకు జర్నలిస్టుల వినతి పత్రాలు..?
"మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాకా" లో "మహ నీయుల విగ్రహాలకు జర్నలిస్టుల వినతి పత్రాలు"... కొల్లాపూర్ జూన్ 30 (నేటి సత్యం ప్రతినిధి: యస్. పి. మల్లికార్జున సాగర్) కొల్లాపూర్ లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని గత ఆరు రోజులుగా కొల్లాపూర్ లోని జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా కండ్లుండి కబోదుల్లా చూడలేని, మాట్లాడేందుకు అవకాశాలున్నా మాట్లాడేందుకు రాని పాలకులకు, ప్రజా ప్రతినిధులకు మీరైనా కనువిప్పు కలగజేసి జర్నలిస్టుల సమస్యలను తీర్చేందుకు వారు...